Babel

Tower of Babel in Telugu (తెలుగు)

  1. భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
  2. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
  3. మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
  4. మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
  5. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
  6. అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
  7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
  8. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
  9. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

You can also see the above text as an image if it doesn't display correctly in your browser.

Transliteration

  1. Bhūmiyaṅdaṅtaṭa okka bhāṣayu okka palukunu uṅḍenu.
  2. Vāru tūrpuna prayāṇamai pōvucuṅḍagā ṣīnāru dēśamaṅdoka maidānamu vāriki kanabaḍenu. Akkaḍa vāru nivasiṅci
  3. Manamu iṭikalu cēsi bāgugā kālcudamu raṅḍani okanitō okaḍu māṭalāḍukoniri. Rāḷlaku pratigā iṭikalunu, aḍusunaku pratigā maṭṭikīlunu vārikuṅḍenu.
  4. Mariyu vārumanamu bhūmiyaṅdaṅtaṭa cediripōkuṅḍa oka paṭṭaṇamunu ākāśamunaṅṭu śikharamu gala oka gōpuramunu kaṭṭukoni, pēru saṅpādiṅcukoṅdamu raṅḍani māṭalāḍukonagā
  5. Yehōvā narula kumārulu kaṭṭina paṭṭaṇamunu gōpuramunu cūḍa digi vaccenu.
  6. Appuḍu yehōvāidigō janamu okkaṭē; vārikaṅdariki bhāṣa okkaṭē; vāru ī pani āraṅbhiṅci yunnāru. Ikamīdaṭa vāru cēya dalacu ēpani yainanu cēyakuṅḍa vāriki āṭaṅkamēmiyu nuṅḍada
  7. Ganuka manamu digipōyi vārilō okani māṭa okaniki teliyakuṅḍa akkaḍa vāri bhāṣanu tārumāru cēyudamu raṅḍani anukonenu.
  8. Ālāgu yehōvā akkaḍa nuṅḍi bhūmiyaṅdaṅtaṭa vārini cedaragoṭṭenu ganuka vāru ā paṭṭaṇamunu kaṭṭuṭa māniri.
  9. Dāniki bābelu anu pēru peṭṭiri; eṅdu kanagā akkaḍa yehōvā bhūjanulaṅdari bhāṣanu tārumārucēsenu. akkaḍa nuṅḍi yehōvā bhūmiyaṅdaṅtaṭa vārini cedaragoṭṭenu.

Information about Telugu | Phrases | Numbers | Colours | Family Words | Tower of Babel

Telugu Translation

Tower of Babel in other Dravidian languages

Kannada, Malayalam, Tamil, Telugu, Tulu

Other Tower of Babel translations

By language | By language family

[top]


Green Web Hosting - Kualo

You can support this site by Buying Me A Coffee, and if you like what you see on this page, you can use the buttons below to share it with people you know.

 

Conversations - learn languages through stories

If you like this site and find it useful, you can support it by making a donation via PayPal or Patreon, or by contributing in other ways. Omniglot is how I make my living.

 

Note: all links on this site to Amazon.com, Amazon.co.uk and Amazon.fr are affiliate links. This means I earn a commission if you click on any of them and buy something. So by clicking on these links you can help to support this site.

[top]

iVisa.com